గుర్తుతెలియని వ్యక్తి మృతి......
Bapatla (చీరాల):చీరాల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జి సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడిని గుర్తించడానికి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదని, ఎవరికైనా సమాచారం తెలిస్తే చెప్పాలని పోలీసులు కోరారు.
No comments