చీరాల ఏరియా ఆసుపత్రికి క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరు......
చీరాల:ప్రధానమంత్రి ఆయుష్మన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 5 క్రిటికల్ కేర్ బ్లాక్ లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా 50 బెడ్స్ అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసియు విభాగం ఏర్పాటు కానున్నాయి. ఒక్కో యూనిట్ కు 23 కోట్ల 75 లక్షలు.. మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.చీరాల ఏరియా ఆసుపత్రి కి చీరాల శాసన సభ్యులు మద్దూలూరి మాలకొండయ్య ప్రత్యేక చొరవ తో క్రిటికల్ కేర్ యూనిట్ సాధించారు...
No comments