అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కొండయ్య.......
చీరాల(chirala): చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాల
కొండయ్య మంగళవారం ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం
చేసిన అభివృద్ధిపై మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చాక గతంలో రైతుల బకాయిలను ఇప్పుడు చెల్లించామని
అన్నారు. గ్రామాలలో వైసిపి ప్రభుత్వం తట్ట మట్టి కూడా
వేయలేదని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు
సహకారంతో గ్రామాలలో రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం
జరిగిందని చెప్పారు.
No comments