చీరాల బార్ అసోసియేషన్ లో ఉచిత వైద్య శిబిరం ....
చీరాల(Chirala ): రమేష్ డయాగ్నొస్టిక్ వారి ఆధ్వర్యంలో చీరాల బార్ అసోసియేషన్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరం లో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించారు.ఈ శిబిరాన్ని సీనియర్ సివిల్ జడ్జి షేక్ రెహానా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రమేష్ డయాగ్నొస్టిక్ సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
No comments