ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ...
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లోని సీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.రాంగోపాల్ వర్మ ను విచారిస్తున్న ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు.గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పై పోస్టులు పెట్టడం పై కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
No comments