Latest News

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కరణం వెంకటేష్

చీరాల (vetapalem ):వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయితీ దేశాయిపేట-3,4 సచివాలయ పరిధిలోని జరిగిన గడప గడపకు మన ప్రభుత్వo కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు.లబ్ధిదారులతో నేరుగా కలిసి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్న ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు,పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు ఉప సర్పంచ్ దంతం వెంకటసుబ్బారావు,JCS మండల ఇంచార్జీ లేళ్ల శ్రీధర్,RBK చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు,మాజీ సర్పంచ్ కట్టా గంగయ్య,చల్లా జనార్దన్ రావు,మహిళా అధ్యక్షురాలు సీత మహాలక్ష్మి,దంతం హనుమంతు, అందే కృష్ణ,కర్ణ లక్షరావు,వేటగిరి సంజీవరావు,నంగు ప్రభాకరరెడ్డి, కంచి సాంబిరెడ్డి, పిన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి,నలమల దావీదు, బండికళ్ళ నరేష్, జిడుగు మస్తాన్, ఫ్రుద్వి చంద్ర మోహన్,ఆవుల కొండలు, షేక్ హౌలీ,ఖాజవలీ, సాలేహా,కర్ణ ప్రసాద్, సచివాలయ కన్వీనర్లు,వాలంటీర్లు మరియు గృహసారధులు తదితరులు పాల్గొన్నారు.

No comments