Latest News

ఆర్టిఐ రక్షక్ చీరాల నియోజకవర్గ అధ్యక్షరాలుగా కారంపూడి పద్మిని


సమాచార హక్కు రక్షక్ చీరాల నియోజకవర్గ అధ్యక్షురాలిగా చీరాల నియోజకవర్గనికి 

చెందిన కారంపూడి పద్మిని ఎంపికయ్యారు.గురువారం కారంపూడి పద్మిని  చీరాల డిఎస్పి 

ప్రసాదరావు  చేతుల మీదగా నియామక పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా 

కారంపూడి పద్మిని మాట్లాడుతూ సమాచార హక్కు కార్యకర్తలకు ఎల్లపుడు అందుబాటులో 

ఉంటూ సమాజ సేవలో తాను భాగస్వామి నౌతానని అన్నారు.ఈ కార్యక్రమంలో 

హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు సమాచార హక్కు చట్టం  

చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ తులసి చంద్రశేఖర్,నల్లా శివ, సాయి,నారాయణ,వనంరవి, 

తదితరులు పాల్గొన్నారు.

No comments