బాపట్ల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును రాష్ట్ర సచివాలయంలోని ఆయనకార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరిమాల కొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా చీరాల అభివృద్ధి, ప్రస్తుత రాజకీయాలగురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
No comments