షార్ట్ పుట్ పోటీలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్యకు ట్రోఫీ....
చీరాల:ఏపీ లెజిస్లేటివ్స్ స్పోర్ట్స్ మీట్ 2025 లో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల షార్ట్ పుట్ పోటీలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య ట్రోఫీని సాధించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేతుల మీదుగా ఎమ్మెల్యే మాలకొండయ్యకు ట్రోఫీని అందజేశారు.
No comments